MHBD: DSFI రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, కోశాధికారి సూర్య ప్రకాష్‌లను తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల హక్కుల కోసం, జీవో నంబర్ 97 రద్దుచేయాలని ఇటీవల DSFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా వారికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న నాయకులపై పోలీస్ దాడులను ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణ
విద్యార్థి నాయకులను ఫోన్‌లో పరామర్శించిన కవిత


