హైదరాబాద్: 28°C
తెలంగాణ

రఘునందన్‌రావుకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

MDK: ఎంపీ రఘునందన్‌రావును పాపన్నపేట మండల బీజేపీ నూతన మోర్చాల అధ్యక్షులు, నాయకులు శుక్రవారం కలిశారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి నాయకత్వంలో ఎంపీకి జ్ఞాపిక అందించారు. మండల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.