MNCL: జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ పట్టణంలో మతిస్థిమితం కోల్పోయి నిరాశ్రయుడిగా జీవిస్తున్న ఓ వ్యక్తికి పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మానవత్వాన్ని చాటుతూ గుండు తీయించి , నూతన వస్త్రాలు ఇచ్చి, ఆహారం అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మానవత్వం చాటుకున్న పీసీఆర్ ఫౌండేషన్


