హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌‌లో చేరిన BRS నాయకుడు పొట్లపల్లి రాజు

BHPL: మహాముత్తారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు పొట్లపల్లి రాజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాజయ్య కాంగ్రెస్‌ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.