హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘వన్ వార్డ్ ఎవ్రీ డే’.. సమస్యలపై అధికారుల సమీక్ష

RR: కైతలపూర్ వార్డు ఆంజనేయ నగర్ పార్కులో ‘వన్ వార్డ్ ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా సీఎంసీ కమిషనర్, జోనల్ అధికారులు స్థానిక కాలనీవాసులతో సమావేశమయ్యారు. రోడ్ల విస్తరణ, కైతలపూర్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ, డ్రైనేజీ సమస్యలు, పారిశుద్ధ్యం, పవర్ నగర్‌లో మహిళా పార్కు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.