ADB: నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేయడానికి భూసేకరణ ప్రక్రియ కీలకమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ చిత్రూ పాల్గొన్నారు. కొత్త ఆయకట్టు లక్ష్యంగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'పెండింగ్ భూసేకరణను వేగవంతం చేయాలి'


