NLG: చిట్యాల శ్రీకనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా.. రెండవ శుక్రవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి పాల్గొన్నారు. మహిళ భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు, అర్చకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కన్నుల పండుగగా సామూహిక వరలక్ష్మి వ్రతం


