హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటలపై ముగ్గు చూపని రైతులు

SRPT: ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. సూర్యాపేట జిల్లాలో 1.40 లక్షల ఎకరాల లక్ష్యానికి ఇప్పటివరకు, రైతులు 30 వేల ఎకరాల్లోనే ఆరుతడి పంటలు సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాలపై ఆశతో రైతులు ఇంకా వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారని అధికారులు తెలిపారు.