WNP: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. భూసేకరణ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదలకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
తెలంగాణ
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం


