JN: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న చేపట్టనున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇవాళ గబ్బెట గోపాలరెడ్డి భవన్‌లో జరిగిన సమావేశంలో బంద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ
24న ఆటో డ్రైవర్ల నిరవధిక బంద్


