హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈ నెల 24 నుంచి ఆటో సేవలు బంద్

NZB: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సేవలు నిలిపివేస్తున్నట్లు UTUC జిల్లా కన్వీనర్ కటారి రాములు ప్రకటించారు. నిజామాబాద్ నాందేవాడలోని RSP పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రాష్ట్ర రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని హెచ్చరించారు.