BHPL: పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్, కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
పోటీ పరీక్షలకు పక్కా ప్రణాళిక అవసరం: కలెక్టర్


