హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అదనపు ఫీజుల రూ.300 కోట్లు రిఫండ్ చేయాలి'

HNK: వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన రూ.300 కోట్ల అదనపు ఫీజులను వెంటనే తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి డిమాండ్ చేశారు. ఇవాళ హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. TAFRC ఆదేశాలను కొన్ని కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు