WGL: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత వివాదంపై నేడు CLP వేదికగా MLAలు సమావేశం అయ్యారు. సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ 20 మంది కాంగ్రెస్ MLAలు డిమాండ్ చేశారు. సుష్మిత వ్యాఖ్యలను తల్లి సురేఖ ఖండించకపోవడాన్ని తప్పుపట్టారు. మంత్రిగా ఉంటూ.. కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని ఎలా చెప్పారని నిలదీశారు. కుమార్తె మాట్లాడితే తల్లికి సంబంధం ఉండదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ
కొండా సుష్మిత వివాదం.. ఎమ్మెల్యేల మండిపాటు


