SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి(M) తిమ్మాపూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి చదువు, భోజనం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
గురుకులలో మంత్రి పొన్నం తనిఖీ


