హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ సెక్రెటరీగా సాయికిరణ్

మంచిర్యాల: బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ సెక్రెటరీగా సాయికిరణ్ యాదవ్ నియామకమయ్యాడు. ఈ పదవిని కల్పించినందుకు ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్, పీసీసీ సభ్యులు చిలుముల శంకర్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.