NLG: జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యం భారీగా వెనుకబడింది. వానాకాలంలో 2.87 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 33,666 ఎకరాల్లోనే సాగు చేశారు. వర్షాభావం, రైతుల్లో ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కంది, పెసర వంటి పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతుల అనాసక్తి


