హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తకు విడాకులు.. మరో వ్యక్తితో ఎఫైర్

HYD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకున్న రాజు అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాలిలా.. బాధితురాలు 2023లో భర్త నుంచి విడాకులు తీసుకోగా, రాజు వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం కొనసాగించాడు. విడాకుల తర్వాత పెళ్లి ప్రస్తావన తేగా మాట దాటేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.