హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరానికి జగన్.. భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు!

HYD: ఏపీ మాజీ CM, వైసీపీ అధినేత YS జగన్‌మోహన్ రెడ్డి HYDలోని జలవీహార్‌లో మధ్యాహ్నం జరగనున్న ఒక వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన నగరానికి చేరుకుంటారు. జగన్ రాకను పురస్కరించుకుని ఆయన అభిమానులు, YCP శ్రేణులతో పాటు BRS పార్టీకి చెందిన స్థానిక నాయకులు నగరంలో అడుగడుగునా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.