SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం రుద్రారం, పాశమైలారం, చిట్కుల్ వార్డుల్లో రూ.2.70 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తామని, పనుల్లో నాణ్యత పాటించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


