MBNR: నల్గొండ జిల్లా మల్లేపల్లిలో హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మహబూబ్ నగర్ ఏరియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
రూపా రెడ్డి హత్యకు నిరసన ధర్నా..!


