హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలి'

SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ అన్నారు. కౌన్సిలర్లతో కలిసి ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.