హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ మున్సిపల్‌లో కాంగ్రెస్ కొత్త నాయకత్వం

SRPT: కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ల ఫ్లోర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియామకం చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లోర్ లీడర్‌గా కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా షేక్ ఇమామ్ షఫీలను నియామకం చేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను స్థానిక నాయకులు వార్డు ప్రజలు అభినందించారు.