సూర్యాపేట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. అత్యధికంగా నూతనకల్ మండల కేంద్రంలో 17.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలగిరి 11.3 మి.మీ, పణిగిరి 10.8 మి.మీ, మునగాల 9.0 మి.మీ, ఆత్మకూరు 8.5 మి.మీ, తుంగతూర్తి 6.3 మి.మీ, మామిల్లగూడేం 5.8 మి.మీ, చిక్కురు 5.5 మి.మీ, ఆరవల్లి 5.3 మి.మీ, హుజూర్ నగర్ 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో మోస్తారు వర్షపాతం నమోదు


