KMR:బి క్కనూరు మండలం తిప్పాపూర్ రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని వినతి


