BHNG: రాజాపేట మండలం బొందుగులకు చెందిన రైతు నరసయ్య మూడెకరాల్లో రెండు బోర్లను నమ్ముకొని వానాకాలంలో వరి సాగు చేశాడు. పంట కోసం రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. సకాలంలో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండు బోర్లు ఎండిపోయాయి. దీంతో నీరందక వరి పంట పూర్తిగా ఎండిపోయింది. చేసేదేమీ లేక ఎండిన పంటను పశువులకు మేతగా వదిలేశాడు.
తెలంగాణ
ఎండిన వరి.. రైతుకు కన్నీళ్లే


