MDCL: మల్కాజ్‌గిరిలో ఓం సాయి తాపీ మేస్త్రీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై సభ్యులకు కార్డులు అందజేశారు.
తెలంగాణ
తాపీ మేస్త్రీలకు ఐడీ కార్డుల పంపిణీ


