SRCL: తెలంగాణలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లాకు శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
అలర్ట్.. జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ


