WGL: జిల్లాలో పిల్లలో నేర ప్రవృత్తి తీవ్రంగా పెరుగుతుంది. 2025 సం. 315 కేసులు నమోదు అవ్వగా..2026 కొత్తగా 267 కేసులు నమోదు అయ్యాయి. చక్కగా చదువుకొని బంగారం భవిష్యత్తుకు బాటాలు వేసుకోవాల్సిన వారు గంజాయికి అలవాటు పడి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. క్రమ శిక్షణ నేర్పు గురవులకు.. కత్తి పోట్లుతో తమ గురు దక్షిణ ఇస్తున్నారు. తప్పలు ఎక్కడ ఉన్న ఫలితాలు వారి జీవితాలపై పడుతున్నాయి.
తెలంగాణ
పిల్లలో పెరుగుతున్న నేర ప్రవృత్తి


