WNP: పెబ్బేరు మున్సిపాలిటీ 2వ వార్డులో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కమిషనర్ ఎస్. గణేష్‌తో కలిసి వార్డులో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా నివారణకు ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,కొబ్బరి చిప్పలు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
పెబ్బేరులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం


