క్రిమినల్ కేసులో భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషిగా విడుదలయ్యాడు. 22 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్‌పై వచ్చిన ఆరోపనలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది.
క్రీడలు
నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్


