టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన US Open 2026కు రంగం సిద్ధమైంది. అయితే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీని US Open అందించనుంది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం విశేషం. US Open 2026లో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు భారీ నగదు బహుమతి అందనుంది. సింగిల్స్ ఛాంపియన్‌కు సుమారు రూ.52.65 కోట్లు లభించనున్నాయి.
క్రీడలు
US ఓపెన్ 2026లో భారీ ప్రైజ్‌మనీ


