ఫిన్‌లాండ్‌లో చెకియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పోర్చుగల్ ఆటగాడు మోయిసెస్ హెన్రిక్స్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. దీంతో పోర్చుగల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. అలాగే IPLలో SRHతో పాటు.. వివిధ జట్ల తరఫున 62 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మోయిసెస్‌కు ఉంది.
క్రీడలు
కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు


