ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో అర్ధశతకంతో రాణించిన రూట్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టెస్ట్ కెరీర్‌లో 68వ హాఫ్ సెంచరీ నమోదు చేసి, అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
క్రీడలు
సచిన్ రికార్డును సమం చేసిన జో రూట్


