హైదరాబాద్: 28°C
తెలంగాణ

చర్లలో అభివృద్ధి పనులు ప్రారంభం

BDK: చర్ల మండలంలో శుక్రవారం అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయిల్ బంక్ సమీపంలో విద్యుత్ తీగలకు అంతరాయం కలిగిస్తున్న చెట్లను సర్పంచ్ పూజారి సామ్రాజ్యం జేసీబీ సహాయంతో తొలగించారు. అలాగే రోడ్డుపక్కన ఏర్పడిన గోతిని చిప్స్ మెటీరియల్‌తో పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. జ్యాపం లేకుండా పనులు పూర్తి చేయాలని కోరారు.