హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనోహరాబాద్‌‌‌లో తీన్మార్ మల్లన్న పర్యటన

MDK: మనోహరాబాద్(M) పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మల్లన్నకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులు ఆయనకు పూలమాలలు వేసి సత్కరించారు. ప్రజల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ బలంగా పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌పీ నాయకులు పాల్గొన్నారు.