KNR: 2026-27 ఆర్థిక సంవత్సరానికి జమ్మికుంట మార్కెట్ కమిటీకి ప్రభుత్వం రూ.8.14 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. గతేడాది లక్ష్యంతో పోలిస్తే రూ.69 లక్షలు తక్కువగా ఉందన్నారు. గతేడాది వచ్చిన రూ.6.10 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.2.04 కోట్లు అదనంగా రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. మార్కెట్ సెస్‌ఏ ప్రధాన ఆదాయ వనరని తెలిపారు.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌కు రూ 8.14 కోట్ల ఆదాయ లక్ష్యం


