MDK: నర్సాపూర్(M) పెద్దచింతకుంట శివారులోని జల హనుమాన్, ఎల్లమ్మ ఆలయాల్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయ హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. రెండు నెలల కిందట కూడా ఇక్కడ చోరీ జరగడం గమనార్హం. ఆలయాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నందున పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి రక్షణ కల్పించాలని ఆలయ చైర్మన్ బిక్షపతిగౌడ్ కోరారు.
తెలంగాణ
ఆలయాల్లో మళ్లీ దొంగతనం..!


