హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV తరఫున వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

VKB: జిల్లాలోని HIT TV కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు సంతోషాల నిలయంగా, ప్రతి మహిళా శక్తికి ప్రతిరూపంగా ఎదగాలని, ఆ జగన్మాత కటాక్షంతో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో సౌభాగ్యం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. హిట్ TV తరఫున వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.