హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనాపూర్ వద్ద ఘోర ప్రమాదం

MDK: రామాయంపేట(M) కోనాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట వైపు నుంచి వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.