హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంటీసీ, జెండర్ రిసర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన బోథ్ MLA

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సీఎంటీసీ, జెండర్ రిసర్చ్ సెంటర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థానిక సర్పంచ్ నీలిమతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మహిళలు, యువతకు అవసరమైన సేవలు, పరిశోధనల కోసం ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు.