SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, పలు వస్తువులను అపహరించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపునకు చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: గొల్లపల్లి సూపర్ మార్కెట్‌లో చోరీ


