MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వరుసగా మూడు రోజులు మూసివేయనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. లక్ష్మి భార్గవి ట్రేడింగ్ కంపెనీలో కూలీ గుగులోత్ తార అకాల మరణానికి సంతాపంగా నేడు సెలవు ప్రకటించగా, 22, 23 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో మార్కెట్ బంద్ ఉంటుందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సోమవారం మార్కెట్‌కు తీసుకురావాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్


