NLG: రూపారెడ్డి హత్య ఉదంతం విద్యార్థుల్లో క్రమశిక్షణపై చర్చకు దారితీసింది. ఒకప్పుడు టీచర్లు దండిస్తే ఆ విషయం ఇంట్లో చెబితే తల్లిదండ్రులూ తమను మందలిస్తారనే భయంతో పిల్లలు తప్పు చేయడానికి వెనుకాడేవారు. ప్రస్తుతం కొందరు తల్లిదండ్రులు పిల్లలను సుకుమారంగా పెంచుతున్నారు. దీంతో పిల్లలు గంజాయి, మత్తు పదార్థాలు, SM ప్రభావంతో దారి తప్పి విచక్షణను కోల్పోతున్నారని పలువురు అంటున్నారు. మీరేమంటారు?
తెలంగాణ
మమకారం ఎక్కువై.. మంచి చెప్పే రోజులు పోయాయ్..!


