RR: LB నగర్ నుంచి ఇబ్రహీంపట్నం, శంషాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు స్థానిక బస్టాప్ వద్ద ఎదురవుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో LB నగర్ ఒకటి. అయితే, ఈ ప్రాంతంలో ఉన్న బస్టాప్ వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడం, స్థలం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
LB నగర్‌లో ప్రయాణికుల నరకయాతన


