MBNR: బాలానగర్ మండల సమీక్ష సమావేశం వాడీవేడిగా జరిగింది. మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించడం లేదని సర్పంచులు అధికారులను నిలదీశారు. తండాల్లో గంజాయి, మద్యం, ప్రైవేటు పాఠశాలల బస్సులు, అక్రమ మట్టి తవ్వకాలు, అసంపూర్తి రోడ్డు పనులపై ఫిర్యాదులు చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
సమీక్షలో సర్పంచుల ఆగ్రహం..!


