PDPL: మంథనిలోని పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారి అలయానికి భక్త జనం పోటెత్తారు. మహిళలు ఆలయంలో ఘనంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
తెలంగాణ
మంథని ఆలయాల్లో వరలక్ష్మి వ్రత వేడుకలు


