KMR: మంగ్లూర్ - నర్సింగ్ రావుపల్లి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి పిచ్చి మొక్కల తీగలు ప్రమాదకరంగా అల్లుకుపోయాయి. స్తంభం చుట్టూ తీగలు పెరగడంతో ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే స్తంభం ఉండటంతో వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యుత్ స్తంభానికి చుట్టుముట్టిన మెుక్కల తీగలు


