MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కొండచిలువల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం ఓ కొండచిలువ కనిపించగా, శుక్రవారం ఉదయం మరో పది అడుగుల పొడవైన కొండచిలువ కోడి పిల్లలను పట్టుకుంటుండగా కాలనీ వాసులు గుర్తించారు. దాన్ని విడిపించే ప్రయత్నం చేయగా వారిపైకి ఎగబడడంతో ఆత్మరక్షణ కోసం దాన్ని చంపేసినట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
ఇనుగుర్తిలో కొండచిలువ కలకలం..!


