WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.9,440 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.26,000 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.22 వేలు, టమాటా మిర్చి రూ.37 వేల ధర పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నయని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఇలా..!


